Politics

జగన్ అక్రమాస్తుల కేసులో మరో మలుపు

Another twist in Jagans illegal assets case

కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న మాజీ ఐఏఎస్ సి వి ఎస్ కె శర్మ పై తాజాగా మరో కేసు నమో దుప్రభుత్వం నుండి న్యాయ సహాయం పొందిన ఆయన నకిలీ బిల్లులు సృష్టించి లక్షల రూపాయలు పొందారంటు సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు.బిల్లుల విడుదల విషయంలో లో లో శర్మకు మాజీ సీఎస్ పీకే మహంతి, మాజీ రెవెన్యూ కార్యదర్శి పి వి రమేష్ సహకరించార నీ ఫిర్యాదుజగన్ అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఏడుగురు ఐఏఎస్ లకు అప్పటి ప్రభుత్వం న్యాయ సహాయానికి నిధులు విడుదల చేసింది.అప్పటి నీటిపారుదల శాఖ కార్యదర్శి సి వి ఎస్ కె శర్మ ప్రభుత్వానికి న్యాయ సహాయ బిల్లులు అందజేయడంలో చేతివాటం ప్రదర్శించినట్లు ఆరోపణతప్పుడు బిల్లులతో లక్షల రూపాయల నిధులు విడుదల చేసినట్టు సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు.శర్మ పెట్టిన బిల్ల్స్ ను సరిగ్గా పరిశీలించకుండానే ఆనాటి సిసిఎస్ పీకే మహంతి సంతకాలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్న రమణ అనే వ్యక్తి.దీనిపై అప్పటి రెవెన్యూ ముఖ్య కార్యదర్శి టి వి రమేష్ నిధులు విడుదల చేశారని ఫిర్యాదు. వ్యవహారం పై కేసు నమోదు చేయాలని కోర్టును ఆశ్రయించిన పి.వి.రమణ.కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసిన సైఫాబాద్ పోలీసులు