సాధారనంగా బొప్పాయి పండ్లతో మనకు ఎలాంటి ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెల్సిందే. బొప్పాయిని ఫ్రూట్ ఆడ ఏంజిల్స్ అని అంటారు. పూర్వకాలం నుంచి అనేక ఆరోగ్య రుగ్మతలకు బొప్పాయిని ఉపయోగిస్తున్నారు. అందుకే కేవలం బొప్పాయి పండు మాత్రమే కాదు అందులో ఉండే విత్తనాలు కూడా మనకు ప్రయోజనకరమే. నిత్యం ఉదయాన్నే పరగడుపున బొప్పాయి వితనాల్ను తింటే అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. చాల మందికి ఈ విషయం తెలియదు. నిజానికి బొప్పాయి పండ్లను తిన్నాక చాలా మంది విత్తనాలను పారేస్తారు. కానీ వితనాలను కూడా తినవచ్చు. పరగడుపునే రెండు చేమిచాల బొప్పాయి విత్తనాలను రోజూ తింటుంటే మధుమేహం హార్ట్ అటాక్ క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. కిడ్నీ, కాలేయ సమస్యలు పోతాయి.
పొద్దుపొద్దున్నే పరగడుపుతో బొప్పాయి గింజలు తింటే….

Related tags :