Food

సోంపుతో మధుమేహం అదుపు

Soampf Controls Diabetes-Telugu Diet News

సొంపు గింజల్లో యాంటీ డయాక్సైడ్ తో పాటు చాలా పోషకాలున్నాయి. అవి టైప్ టూ డయాబెటీస్ వ్యదీగ్రస్తులకు బ్లడ్ షుగర్ లెవెల్స్ ని తగ్గించేందుకు ఉపయోగపడుతున్నాయి. తాజా సోంపు గింజల్లో క్యాలరీలు తక్కువగా ఉంది విటమిన్ సి మాంగనీస్ కాల్షియం, పొటాషియం మెగ్నీషియం, వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వాటిలో క్లోరోజేనిక్ యాసిడ్ లిమొనెన్ వంటి యాంటీ ఆక్సిడెంట్ ఉంటాయి. ఇవన్నీ డయాబెటీస్ క్యాన్సర్ గుండె జబ్బుల రాకుండా వైరస్ బ్యాక్టీరియాతో పోరాడతాయి. సాధారణంగా అధిక బరువు ఉన్నవారు షుగర్ ఉన్నావారు రోజుకు రెండు సార్లు విటమిన్ సి టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు.