ScienceAndTech

డిజైనర్ల కోసం ఉచిత ఐకాన్లు ఇక్కడ లభ్యం

Free Icons Dec 2019 For Designers And Photoshoppers

మీరు డిజైనరా? ఎప్పుడూ ఐకాన్లు వాడుతూ ఉంటారా? అయితే మీరు చేసే పని గూగుల్ ఇమెజెస్ నుంచి వెతుక్కుంటారు కదా? ఇక నుంచి అలా చేయకండి. ఆకర్షణీయమైన ఐకాన్ల కోసం ప్రత్యేకమైన అడ్డాలున్నాయి. బెస్ట్ క్వాలిటీతో ఉచితంగా, 40.40 సైజులో వాడుకోవచ్చు. సుమారు వెయ్యి నుంచి లక్ష ఐకాన్ల గ్యాలరీలు ఉన్న వైబ్‌సైట్లు ఉన్నాయి. మరి కావాలనుకుంటే ఈ కింది సైట్లలో ఓ లుక్కేయండి.. నచ్చితే డౌన్లోడ్ చేసుకోండి.
chittagongit.com, flaticon.com
iconfinder.com/free_icons
icons8.com, iconarchive.com