NRI-NRT

తానా-ఒహాయో బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభించిన మేయర్

TANA-Ohio NEOTA Badminton Tournament 2020

తానా-ఒహాయో, నార్త్ ఈస్టర్న్ ఒహాయో తెలుగు సంఘం(NEOTA)ల ఆధ్వర్యంలో ఒహాయో రాష్ట్ర క్లీవ్‌ల్యాండ్ నగరంలో బ్యాడ్మింటన్ పోటీలు శనివారం నాడు ప్రారంభమయ్యాయి. అరోరా నగర మేయర్ ఆన్ వుమర్ బెంజామిన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పలువురు ప్రవాసులు పెద్దసంఖ్యలో ఈ పోటీల్లో పాల్గొంటున్నారు.
https://www.facebook.com/ravi.samineni.7/videos/2869793196421244/?t=0