Politics

రేపు మంగళగిరికి పవన్‌కళ్యాణ్

Pawan To Visit Amaravati

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రేపు విజయవాడకు రానున్నారు.

పార్టీ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికలపై నేతలతో సమాలోచనలు జరపనున్నారు.

అనంతరం జనసేన-భాజపా ఉమ్మడి సమావేశంలో పాల్గొంటారు

స్థానిక సంస్థల్లో ఇరుపార్టీలు అనుసరించాల్సిన వైఖరిపై చర్చించునున్నారు.

తర్వాత మంగళగిరి జనసేన కార్యాలయంలో జరిగే మహిళా దినోత్సవ కార్యక్రమానికి జనసేనాని హాజరవుతారు.