Kids

ఆలోచనకు కూడా భయమెందుకు?

Dont fear to dream think and execute-Telugu kids inspiring stories

మన గురించి మనం ఎలా ఆలోచిస్తున్నాం??

ముఖేశ్ అంబానీ కి టీ తాగాలి అనిపిస్తే ఎక్కడ తాగుతారు ?

రోడ్డు పక్కన ఉన్న ఒక టీ స్టాల్ లో తాగుతారా…? ఏటువంటి పరిస్థితుల్లో తాగడు కారణం అతని స్థాయి గురించి అతను తక్కువగా ఆలోచించాడు… ఆలోచించలేడు కూడ అంతకు వంద రెట్లు ఎక్కువ రేటు ఉన్న అదే టీ ని 5* హోటల్ లోనే తాగుతారు.

అలాగే మనం కూడా మన గురించి తక్కువ అంచనా వేసుకోకుండా ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఒక మంచి గౌరవం కలిగిన ఉద్యోగం చేయాలని దానికి కావలసిన అర్హతను సంపాదించుకుని తదనుగుణంగానే జీవించాలని ఎప్పుడు ఎదురు చూడాలి

మీకేం కావాలో అని మీరు ఆలోచించుకోవడమే తరువై తదనుగుణంగా మనచుట్టూ అన్నీ మనకు సమకూరుతాయి కానీ మనకున్న భయం వలన, మనమీద మనకు నమ్మకం లేకపోవడం చేత మనం ఆలోచించలేక పోతున్నాం అవునా ?కాదా?

ఆలోచించడానికి కావలసింది ధైర్యం ఒక్కటే దానికి ఎటువంటి ఖర్చు కూడా లేదు మన ఆలోచనలు పక్కవారికి కూడా తెలియవు కానీ ఉన్నతంగా ఆలోచించటానికి కూడా మనం భయపడుతూ ఉంటాము

ఒకసారి భయన్ని వీడి ఎటువంటి పరిదులు లేకుండా ఆలోచించి చూడండి

ఏలా ఉంటుందో.