NRI-NRT

డ్రైనేజీ పారిశుద్ధ్య కార్మిక కుటుంబాలకు తానా చేయూత

TANA SJMIT Bhakta Bhalla Helps Autonagar Slums And Poor People During COVID19-డ్రైనేజీ పారిశుద్ధ్య కార్మిక కుటుంబాలకు తానా చేయూత

విజయవాడ ఆటోనగర్ బలహీన వర్గాలకు, రిక్షా కార్మికులకు, డ్రైనేజీ, పారిశుద్ధ్య కార్మికులకు చెందిన 150కుటుంబాలకు భక్తా భల్లా మిత్రుల బృందం ఆధ్వర్యంలో కూరగాయలు, సరుకులు, ఆర్థిక సాయాన్ని అందజేశారు. SJMIT పూర్వ విద్యార్థుల సంఘ సభ్యులు తానా తరఫున ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. రైతుల వద్ద నుండి నేరుగా కొనుగోలు చేసిన నాణ్యమైన కూరగాయలను ఈ సందర్భంగా కరోనా బాధిత కుటుంబాలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని అట్లూరి శ్రీనివాసరావు, రామ్మోహనరావు, ఉమామహేశ్వరరావు, కిషోర్, జాస్తి సాంబశివరావు తదితరులు సమన్వయపరిచారు.
డ్రైనేజీ పారిశుద్ధ్య కార్మిక కుటుంబాలకు తానా చేయూత-TANA SJMIT Bhakta Bhalla Helps Autonagar Slums And Poor People During COVID19