Movies

అలిమేలుమంగ వేంకటరమణ

Alimelu Manga Venkataramana Movie Anushka Kajal Details

గోపీచంద్‌ కథా నాయకుడిగా తేజ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతోంది. ‘అలిమేలుమంగ వేంకటరమణ’ పేరుతో రూపొందనున్న ఈ చిత్రం కోసం తేజ ఓ విభిన్నమైన కథని సిద్ధం చేశారు. అలిమేలు మంగ పాత్ర కోసం అగ్ర కథానాయికలు పేర్లని పరిశీలిస్తున్నట్టు సమాచారం. అందులో ఒకరు చందమామ’ కాజల్‌ కాగా, మరొకరు ‘దేవసేన’ అనుష్క. మరి ఈ ఇద్దరిలో ఆ అవకాశం ఎవరికి దక్కుతుందో చూడాలి. చిత్రీకరణలు మొదలయ్యాక ఆయా నాయికలు ఒప్పుకొన్న చిత్రాలు, వాళ్ల వెసులుబాటు మేరకే తుది ఎంపిక ఆధారపడి ఉంటుంది.