NRI-NRT

మలేషియాలో తెలంగాణా ఆవిర్భావ వేడుకలు

Telangana Formation Day In malaysia

ఈ సంవత్సరం కోవిడ్-19 ప్రభావం వల్లన మలేషియా లో మలేషియా తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యములో వినూత్నంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు – ఇంటరాక్టివ్ వర్చ్యువల్ ఈవెంట్ ద్వారా ఆన్లైన్ లో సాదాసీదాగా జరిగాయి .

ఎప్పటి లగే ఈ కార్యక్రమం మొట్ట మొదట తెలంగాణ రాష్ట్ర గీతం తో మొదలయింది, అనంతరం తెలంగాణ అమర వీరులకు సభా ముఖముగా నివాళులర్పించారు. ఈ సందర్భముగా లైవ్ లో నే కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించడం జరిగింది అలాగే లైట్ హౌస్ చిల్డ్రన్ వెల్ఫేర్ హోమ్ వారికి కావలసిన సరుకులను అందిచడం జరిగింది.

ఈ కార్యక్రమములో ప్రెసిడెంట్ సైదం తిరుపతి, డిప్యూటీ ప్రెసిడెంట్ చొప్పరి సత్య , వైస్ ప్రెసిడెంట్ బూరెడ్డి మోహన్ రెడ్డి, నరేంద్రనాథ్ , జనరల్ సెక్రటరీ రవి చంద్ర, జాయింట్ సెక్రటరీ సందీప్,ట్రేసరర్ మారుతీ జాయింట్ ట్రేసరర్ రవీందర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ రవి వర్మ,కృష్ణ వర్మ,కిరణ్ గాజంగి,హరి ప్రసాద్,వివేక్,రాములు,సుందర్,కృష్ణ రెడ్డి, ఉమెన్స్ వింగ్ ప్రెసిడెంట్ కిరణ్మయి, వైస్ ప్రెసిడెంట్ స్వప్న, వైస్ ప్రెసిడెంట్ – అశ్విత ,యూత్ వింగ్ యూత్ ప్రెసిడెంట్ – కార్తీక్,యూత్ వైస్ ప్రెసిడెంట్ – కిరణ్ గౌడ్,యూత్ వైస్ ప్రెసిడెంట్ – రవితేజ, కల్చరల్ వింగ్ మెంబర్స్ విజయ్ కుమార్, చందు, రామ కృష్ణ, నరేందర్ , రంజిత్ , సంతోష్ , ఓం ప్రకాష్, అనూష ,దివ్య , సాహితి , సాయిచరని, ఇందు. మైగ్రంట్ వింగ్ మెంబర్స్ ప్రతీక్, మధు, శ్రీనివాస్, రఘునాథ్ , సందీప్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.