DailyDose

ముఖ్యమంత్రి కాన్వాయ్‌కి చలాన్లు-నేరవార్తలు

ముఖ్యమంత్రి కాన్వాయ్‌కి చలాన్లు-నేరవార్తలు

* కేసీఆర్‌ కాన్వాయ్ వాహనానికి ట్రాఫిక్‌ చలాన్లుసీఎం కేసీఆర్‌ కాన్వాయ్ వాహనానికి ట్రాఫిక్ చలాన్లుహైదరాబాద్‌, సైబరాబాద్‌, సూర్యాపేటలో కేసీఆర్‌ కాన్వాయ్ వాహనం ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘనఅతివేగం కారణంగా నాలుగు సార్లు చలన్లు విధించిన ట్రాఫిక్ పోలీసులుపెండింగ్‌ చలాన్లు రూ.4,140 చెల్లించినట్లు వెల్లడించిన సీఎంవో అధికారులు

* కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం మల్కపూర్ గ్రామం అంగన్ వాడి కేంద్రం లో 02/06/2020 తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ఎగరవేసిన జాతీయ జెండా ను ఇంకా ఇప్పటికి 03/6/2020.రోజు ఉదయం వరకు కూడా జండాను వితరణ చేయకపోవడం తో రాత్రి కురిసిన వర్షానికి తడిసి ముదైపోయినది….. బాధ్యత గల ఉద్యోగులే పిల్లలకు జండా విలువల గురించి దాని గొప్పతనాన్ని చాటి చెప్పాల్సిది పోయి ఇంత నిర్లక్ష్యముగా వ్యవహరించడంతో ఇక విధి నిర్వహణలో ఎంత ఆలసత్వం గా,బాధ్యత లేకుండా ఉంటారో అర్థమవుతుంది…ఇలా జాతీయజండాను అవమానపరిచిన వారిపై తగిన చర్యలు తీసుకొని మరొకరు ఇలాంటివి పునరావృతం కాకుండా సంభదిత అధికారిపై తగుకఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

* మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం కాచేనపల్లి గ్రామంలో మొన్న కురిసిన అకాల వర్షానికి విద్యుత్ తీగలు తెగి గ్రామ శివారులో ఉన్న పొలాల్లో పడ్డాయి.. నిన్న సాయంత్రం 8మంది రైతులకు సంబందించిన 6ఎద్దులు 2ఆవులు 3బర్లు మొత్తం 6లక్షల విలువగల పశువులు ప్రమాదవ శాత్తు విద్యుత్ తీగలు తగిలి మృతి చెందాయి.

* గోదావరి ఖని సింగరేణి ఓసిపి-1 లో జరిగిన ఘటనకు పూర్తి బాధ్యత సింగరేణి యాజమాన్యానిదే మంచిర్యాల జిల్లా బిజెపి అధ్యక్షులు
రఘునాథ్ అన్నారు.

* కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కుంకనూరు గ్రామములో జరిగిన బడేసాబ్ హత్య కేసులో ఇద్దరు ముద్దాయిల అరెస్ట్…..పత్తికొండ రూలర్ .సిఐ .డి .వి .నారాయణ రెడ్డి తెలిపారు

* డాక్టర్ సుధాకర్ పైనా ఎఫ్ఐర్ నమోదు చేసిన సీబీఐపలు సెక్షన్ల కింద కేసు నమోదువివరాలను తన వెబ్సైట్ లోనూ పొందుపర్చిన సీబీఐఓ ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి నడి రోడ్డు మీద ప్రజాప్రతినిధుల్ని దూషించడం..విధి నిర్వహణలో ఉన్న పోలీసులపైనా మాట తూలడం. ఓ కానిస్టేబుల్ మొబైల్ ను కిందపడేయడం.