Politics

16 నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

16 నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఈనెల 16 నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం

18న బడ్జెట్ ప్రవేశపెట్టే ఛాన్స్

కోవిడ్ నేపథ్యంలో 14 రోజులు జరగాల్సిన బడ్జెట్ సమావేశాలు కుదించే అవకాశం

ఈనెల 31తో ముగియనున్న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్