కరోనా బాధితులను ఆదుకునే నిమిత్తం ఉత్తర కరోలినాలో నాట్స్ ఫుడ్ డ్రైవ్ నిర్వహించింది. నాట్స్ సభ్యుల సహకారంతో సేకరించిన ఆహారాన్ని దుర్హం రెస్క్యూ సెంటర్‌కు విరాళంగా అందించారు. కార్యక్రమానికి కిషోర్ వీరగంథం, శేఖర్ అన్నే, కిరణ్ యార్లగడ్డ, వెంకట్ దగ్గుబాటి, మిథున్ సుంకర తదితరులు సహకరించారు.
ఉత్తర కరోలినా పేదలకు నాట్స్ ఆహార పంపిణీ
![ఉత్తర కరోలినా పేదలకు నాట్స్ ఆహార పంపిణీ ఉత్తర కరోలినా పేదలకు నాట్స్ ఆహార పంపిణీ](;https://i.imgur.com/u34Xwqy.jpg)
Related tags :