NRI-NRT

26లక్షలు దాటిన అమెరికా కరోనా కేసులు

26లక్షలు దాటిన అమెరికా కరోనా కేసులు

అమెరికాలో కరోనా వ్యాప్తి దినదినాభివృద్ధి చెందుతోంది. శుక్రవారం సాయంత్రం నాటికి నూతనంగా 54వేల కేసులు జోడీ రాగా మొత్తం బాధితుల సంఖ్య 27లక్షలకు చేరువలో పరుగులు పెడుతోంది. ఇప్పటివరకు ఈ వ్యాధి బారిన పడి లక్షా30వేల మంది ప్రాణాలు కోల్పోయారు.