Politics

ఆంధ్రా ఎంపీ విజయసాయికి తెలంగాణాలో కరోనా చికిత్స

వైకాపా సీనియర్ నాయకుడు ఎంపీ విజయసాయి రెడ్డికి ఆయన పీఏకు కరోనా పాజిటివ్ హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స కోసం తరలింపు