Sports

దుబాయిలో…అక్టోబరులో…IPL

దుబాయిలో…అక్టోబరులో…IPL

క్రికెట్‌ అభిమానులకు మరో శుభవార్త! ఐపీఎల్‌-2020 ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందో స్పష్టత లభించినట్టే. అక్టోబర్‌-నవంబర్‌లో దుబాయ్‌ వేదికగా పొట్టి క్రికెట్‌ వేడుక నిర్వహిస్తామని ఐపీఎల్‌ ఛైర్మన్‌ బ్రిజేష్‌ పటేల్‌ అన్నట్టు తెలిసింది. పూర్తి లీగు జరుగుతుందని, 60 మ్యాచులు ఉంటాయని సమాచారం.