Movies

విలక్షణ నటులు…కైకాల

విలక్షణ నటులు…కైకాల

కైకాల సత్యనారాయణ తెలుగు సినీ నటుడు, భారత పార్లమెంటు సభ్యుడు. గత 40 సంవత్సరాలుగా తెలుగు సినిమాకి సేవ చేస్తున్న అతను ఇప్పటిదాకా 777 సినిమాల్లో నటించాడు. ఒక నటుడిగా అతను పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలు చేసాడు. హాస్య, ప్రతినాయక, నాయక, భూమికలెన్నిటినో పోషించాడు.
పుట్టిన తేదీ: 25 జులై, 1935 (వయస్సు 85 సంవత్సరాలు)
పుట్టిన స్థలం: కృష్ణ జిల్లా