విలక్షణ నటులు…కైకాల

విలక్షణ నటులు…కైకాల

కైకాల సత్యనారాయణ తెలుగు సినీ నటుడు, భారత పార్లమెంటు సభ్యుడు. గత 40 సంవత్సరాలుగా తెలుగు సినిమాకి సేవ చేస్తున్న అతను ఇప్పటిదాకా 777 సినిమాల్లో నటించాడు.

Read More