NRI-NRT

వాషింగ్టన్‌లో తెలుగువారి విందు సందడి

GWTCS Organizes Annual Family Picnic In Virginia-వాషింగ్టన్‌లో తెలుగువారి విందు సందడి

బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో వార్షిక విందు సందడి నిర్వహించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఈ వేడుకను నిర్వహించారు. పలువురు స్థానిక ప్రవాసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అధ్యక్షురాలు పాలడుగు సాయిసుధ నేతృత్వంలో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.