WorldWonders

హైదరాబాద్‌లో వందేళ్లల్లో రెండోసారి అధిక వర్షపాతం

హదైరాబాద్‌లో వందేళ్లల్లో రెండోసారి అధిక వర్షపాతం

హైదరాబాద్‌లో వందేళ్లలో రెండో అత్యధిక వర్షపాతం నమోదు..!!

*ఘట్‌కేసర్‌-32 సెం.మీ, హయత్‌నగర్‌- 29.8 సెం.మీ వర్షపాతం

హస్తినాపురం-28.4 సెం.మీ, సరూర్‌నగర్‌- 27.3 సెం.మీ వర్షపాతం

అబ్దుల్లాపూర్‌మెట్‌-26.6 సెం.మీ, కీసర- 26.3 సెం.మీ వర్షపాతం

ఇబ్రహీంపట్నం- 25.7 సెం.మీ, ఓయూ-25.6 సెం.మీ వర్షపాతం

ఉప్పల్‌- 25.6 సెం.మీ, మేడిపల్లి-24.2 సెం.మీ వర్షపాతం నమోదు

కందికల్‌గేట్‌-23.9 సెం.మీ, రామంతాపూర్‌ 23.2 సెం.మీ వర్షపాతం

బేగంపేట్‌-23.2 సెం.మీ, మల్కాజ్‌గిరి-22.6 సెం.మీ వర్షపాతం నమోదు

అల్వాల్‌ 22.1 సెం.మీ, ఆసిఫ్‌నగర్‌, సైదాబాద్‌లో 20 సెం.మీ వర్షపాతం

కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, ఖైరతాబాద్‌లో 20 సెం.మీ వర్షపాతం నమోదు*