Devotional

2020 కార్తికం అంతా ప్రత్యేకమే!

Five Mondays In Kartika Masam 2020

నవంబర్ 16 న కార్తీక మాసం ప్రారంభం అవుతోంది

సరిగ్గా ఆరోజు సోమవారం కూడా కావడం విశేషం

ఈ కార్తీకంలో ఐదు సోమవారాలు వస్తాయి

అదేవిధంగా ఈ కార్తీక మాసంలో ప్రత్యేకమైన రోజులు ఇలా ఉన్నాయి..

నవంబర్ 16కార్తీక మొదటి సోమవారం, భగినీహస్త భోజనం,

నవంబర్ 18బుధవారం నాగులచవితి,

నవంబర్ 20శుక్రవారం తుంగభద్ర పుష్కరములు ప్రారంభం,

నవంబర్ 21శనివారం శ్రవణా నక్షత్ర కోటి దీపాల పూజ,

నవంబర్ 23రెండవ సోమవారం,

నవంబర్ 25బుధవారం కార్తీక శుద్ధ ఏకాదశి,

నవంబర్ 26గురువారం చిల్కు ద్వాదశి,

నవంబర్ 28శనివారం శనిత్రయోదశి,

నవంబర్ 29ఆదివారం కార్తీక పౌర్ణమి జ్వాలాతోరణం,

నవంబర్ 30మూడవ కార్తీక సోమవారం, పౌర్ణమి,

డిసెంబర్ 4 శుక్రవారం సంకష్టహర చతుర్థి,

డిసెంబర్ 7నాలుగవ సోమవారం,

డిసెంబర్ 10గురువారం ఉపవాస ఏకాదశి,

డిసెంబర్ 11శుక్రవారం గోవత్స ద్వాదశి,

డిసెంబర్ 12శనివారం -శనిత్రయోదశి,

డిసెంబర్ 13ఆదివారం మాసశివరాత్రి,

డిసెంబర్ 14ఐదవ సోమవారం, అమావాస్య సోమవార వ్రతం,

డిసెంబర్ 15పోలిస్వర్గం, కార్తీక మాసం పూజలు పూర్తి.