NRI-NRT

రాజకీయాలకు అతీతంగా తానా ఫౌండేషన్ సేవల విస్తరణ-TNIతో రవి మందలపు

TANA Foundation Trustee 2021-25 Mandalapu Ravi - Team Kodali

తానా అనే సంస్థకు తనకు దేవాలయంతో సమానమని, దాతలు దేవుళ్లతో సమానమని తానా 2021 ఎన్నికల్లో ఫౌండేషన్ ట్రస్టీగా బరిలో ఉన్న మందలపు రవి TNIతో అన్నారు. ఫౌండేషన్‌లో గత నాలుగేళ్లుగా ట్రస్టీగా ఉన్న తన అనుభవానికి మరోసారి పట్టం కట్టాలని ఆయన ఓటర్లక విజ్ఞప్తి చేశారు. తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే సేవా కార్యక్రమాలను రాజకీయాలకు అతీతంగా విస్తరించేందుకు కృషి చేస్తానని రవి అన్నారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే దిగువ చూడవచ్చు….