ScienceAndTech

శ్రీహరికోట్ అంతరిక్ష కేంద్రం ఉద్యోగుల ఆందోళన

Nellore SHAR Employees Protest For Fair Salaries

నెల్లూరులో శ్రీహరి కోట అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో ఉద్యోగులు ఆందోళనకు దిగారు.

రెండో గేటు వద్ద ఉన్నతోద్యోగులను లోపలికి వెళ్ళనివ్వకుండా ఉద్యోగులు అడ్డుకున్నారు.

యూనిఫామ్, రిస్క్ అలెవెన్స్‌లు, మెడికల్ క్లైమ్స్ వంటి న్యాయమైన కోర్కెలు నెరవేర్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

షార్ ఎంప్లాయిస్ అసోషియేషన్ ఆధ్వర్యంలో షార్ ఉద్యోగులు నిరసనకు దిగారు.