NRI-NRT

నేడే డాలస్ లో సంక్రాంతి సంబరాలు

నేడే డాలస్ లో సంక్రాంతి సంబరాలు

తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యంలో ఆదివారం నాడు సంక్రాంతి సంబరాలు నిర్వహించడానికి ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి వివరాలకు ఈ క్రింది బ్రోచర్ ను పరిశీలించవచ్చు.