NRI-NRT

ఆటా మహాసభలకు ఇళయరాజా-సద్గురు

ATA President Bhuvanesh Boojala Interview On ATA DC Conference

వచ్చే జూలై ఒకటవ తేదీ నుండి మూడు రోజులపాటు వాషింగ్టన్ డి.సి లో నిర్వహిస్తున్న ఆటా మహాసభలకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆ సంఘం అధ్యక్షుడు భువనేశ్ భుజాల తెలిపారు. ఉత్సవాలకు సంబంధించిన విశేషాలను ఆయన TNIకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ ఉత్సవాలకు ముగింపు రోజున ప్రముఖ సంగీత దర్శకుడు పద్మభూషణ్ ఇళయరాజా సంగీత విభావరి ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ (సద్గురు) ఈ ఉత్సవాలను ప్రారంభిస్తారని తెలిపారు.