DailyDose

FLASH: దైవ దర్శనానికి వెళ్తుండగా విషాదం.. ఒకే కుటుంబంలోని ఆరుగురు మృతి

దైవ దర్శనానికి వెళ్తుండగా విషాదం.. ఒకే కుటుంబంలోని ఆరుగురు మృతి

రాజస్థాన్​ జోధ్​పుర్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరో- ట్రక్కు ఢీకొనగా ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. చురూ నుంచి కారులో.. దైవదర్శనానికి వెళ్తుండగా జోధ్​పుర్​- జైపుర్​ జాతీయ రహదారి వద్ద బిలాడా సమీపంలో ఈ దుర్ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. గాయపడ్డ మరో ముగ్గురిని స్థానిక మథురాదాస్​ మాథుర్​ ఆస్పత్రికి తరలించారు.