NRI-NRT

బోస్టన్‌లో ఎన్నారై తెదేపా మహానాడు సన్నాహక సమావేశం

బోస్టన్‌లో ఎన్నారై తెదేపా మహానాడు సన్నాహక సమావేశం - Teaser Event For NRI TDP Mahanadu 2022 - Boston NRI TDP Mahanadu 2022

అమెరికాలోని బోస్టన్‌లో మే 20, 21 తేదీల్లో నిర్వహిస్తున్న ఎన్నారై తెదేపా మహానాడు కార్యక్రమ సన్నాహక సమావేశాన్ని శనివారం నాడు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కొమ్మారెడ్డి పట్టాభి, విద్యా గారపాటిలు పాల్గొన్నారు. ఎన్.టీ.ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి వెలిగించి నివాళి అర్పించిన అనంతరం ప్రసంగించారు. ప్రతి తెదేపా కార్యకర్త రోజులో 15నిముషాలు వెచ్చించి తెదేపా సిద్ధాంతాలను, లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకుని పోవాలని సూచించారు. ప్రస్తుత ప్రభుత్వ నియంతృత్వ పోకడలను విమర్శించారు. కార్యక్రమంలో బోస్టన్, కనెక్టికట్ ప్రాంత తెదేపా కార్యకర్తలు, అభిమానులు, ప్రవాసులు, మహిళలు పాల్గొన్నారు.