Movies

పెళ్లి చేసుకున్న ఏఆర్ రెహ్మాన్ కూతురు

పెళ్లి చేసుకున్న ఏఆర్ రెహ్మాన్ కూతురు

ఆస్కార్ విన్న‌ర్, మ్యూజిక్ డైర‌క్ట‌ర్‌ ఏఆర్ రెహ్మాన్ కుమార్తె ఖ‌తీజా రెహ్మాన్ త‌న భాయ్‌ఫ్రెండ్, ఆడియో ఇంజినీర్ రియాస్‌దీన్ షేక్ మొహ్మాద్‌ను పెళ్లి చేసుకున్న‌ది. రెహ్మాన్ త‌న ఇన్‌స్టా ప్రొఫైల్‌లో పెళ్లి ఫోటోను షేర్ చేశారు. ఆ దేవుడు ఈ జంట‌ను దీవించాల‌ని కోరుతూ ఆ ఫోటోకు రెహ్మాన్ ట్యాగ్ చేశారు. జీవితంలో ఇది ఎంతో సంతోష‌క‌ర దిన‌మ‌ని, త‌న‌కు న‌చ్చిన వ్య‌క్తిని పెళ్లి చేసుకున్న‌ట్లు ఖ‌తీజా త‌న ఇన్‌స్టా పోస్టులో రాసింది.