DailyDose

TNI CHITRA VAARTHA: ‘కంద’రవిందం

TNI CHITRA VAARTHA: ‘కంద’రవిందం

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం అంపాపురానికి చెందిన వలిచేటి సత్యనారాయణ పెరట్లో పండిస్తున్న ఓ కంద దుంపపై కోన్ ఐస్ క్రీంను తలపించేలా పువ్వు వికసించింది. దీనిని స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.