NRI-NRT

నిరుపేద యువకునికి తానా , సామినేని ఫౌండేషన్ ఆదరణ.

నిరుపేద యువకునికి తానా , సామినేని ఫౌండేషన్ ఆదరణ.

ఖమ్మం రాపర్తి నగర్ ప్రాంతానికి చెందిన పాపినేని సుధీర్ కుమార్ అనే నిరుపేద కుటుంబానికి TANA 2లక్షల70 వేలు విలువైన బజాజ్ ఆటోను అందించి చేయూతను అందించింది. దీనిని శుక్రవారం రాత్రి ఖమ్మం జిల్లా కలెక్టర్ శ్రీ గౌతమ్ కుమార్ లబ్ధిదారునికి అందించారు. దాతలు నమ్మకంతో అందించిన సాయాన్ని కుటుంబ పోషణకు పిల్లల చదువుకు ఉపయోగించాలని, సాయాన్ని అందించిన తానా బృందాన్ని ఆయన అభినందించారు. తానా ఫౌండేషన్ ట్రస్ట్ బోర్డు సభ్యుడు సామినేని రవి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
Whats-App-Image-2022-05-15-at-9-59-16-AM-1
Whats-App-Image-2022-05-15-at-9-59-16-AM
chevy cruze rs specs 0 60