NRI-NRT

దక్షిణాఫ్రికా తెలుగు సాహిత్య వేదిక నిర్వహణలో పుస్తకావిష్కరణ సభ

దక్షిణాఫ్రికా తెలుగు సాహిత్య వేదిక నిర్వహణలో పుస్తకావిష్కరణ సభ

తేది: జూన్ 11, 2022 శనివారం
సమయం: సాయంత్రం 4 గంటలకు
వేదిక: Dreamhill International School, Midrand
1. అనర్ఘ్య – గౌతమ్ లింగా
2. పిడికెడు నానీలు – డా. రజనీకాంత్ రెడ్డి 
3. అద్విక్ రామాయణం –  రాపోలు అద్విక్
4. పరావర్తనం – రాపోలు సీతారామరాజు
అక్షరప్రేమికులందరికీ ఆత్మీయ ఆహ్వానం, మీ పిల్లలతో కలిసి రండి పుస్తకానికి వారిని దగ్గర చేయండి.
సభానంతరం తేనీటి విందు