NRI-NRT

రెండు పెద్ద తెలుగు సంఘాల ఆధ్వర్యంలో వనభోజనాలకు సన్నాహాలు

రెండు పెద్ద తెలుగు సంఘాల ఆధ్వర్యంలో వనభోజనాలకు సన్నాహాలు

వచ్చే 27వ తేదీన అట్లాంటాలో ఉన్న ప్రముఖ తెలుగు సంఘం తామా ఆధ్వర్యంలో తానా భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున వనభోజనాలు (పిక్నిక్) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వనభోజనాలతో పాటు క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పూర్తీ వివరాలకు ఈ బ్రోచర్ ను పరిశీలించండి.