WorldWonders

కసాయి తండ్రి.. కూతురు గొంతు కోసి చంపాడు

కసాయి తండ్రి.. కూతురు గొంతు కోసి చంపాడు

వనపర్తి జిల్లాలో దారుణం..

పెబ్బేరు మండలం పాత పల్లి గ్రామంలో పరువు హత్య.

పరువు కోసం కన్న కూతుర్నే హత మార్చిన తండ్రి.

కాళ్లు చేతులు కట్టి గొంతు కోసి చంపిన తండ్రి.

పాత పల్లి లో యువకుని ప్రేమించిన కూతురు.

పోలీసుల అదుపులో కూతురు తండ్రి.