Movies

ఫిఫా వరల్డ్‌ కప్‌ ఈవెంట్‌కు దీపికాపదుకొనే

ఫిఫా వరల్డ్‌ కప్‌ ఈవెంట్‌కు దీపికాపదుకొనే

కోట్లాదిమంది స్పోర్ట్స్‌ లవర్స్ సమక్షంలో ట్రోఫీని ఆవిష్కరించనుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఫిఫా వరల్డ్‌కప్‌ ఈవెంట్‌కు దీపికా పదుకొనేకు ఆహ్వానం రావడం భారతీయులంతా గర్వించదగ్గ విషయమనే చెప్పాలి. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది దీపికా పదుకొనే. రోహిత్‌ శెట్టి డైరెక్ట్ చేస్తున్న సర్కస్‌ చిత్రంలో అతిథి పాత్రలో నటిస్తోంది.
మరోవైపు సిద్దార్థ్‌ ఆనంద్‌-షారుఖ్‌ ఖాన్‌ కాంబోలో వస్తున్న పఠాన్‌లో ఫీ మేల్ లీడ్ రోల్‌ పోషిస్తోంది. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్‌ నటిస్తోన్న ప్రాజెక్ట్ కేలో వన్‌ ఆఫ్‌ ది లీడ్‌ రోల్‌ పోషిస్తోంది. మరోవైపు ఫైటర్‌, జవాన్‌ చిత్రాల్లో నటిస్తోంది దీపికా పదుకొనే.