Kids

5 ప్రశ్నపత్రాలు లీక్ !

5  ప్రశ్నపత్రాలు లీక్ !

హైదరాబాద్ : టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ సీట్ విచారణలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. మొత్తం ఐదు పేపర్లు లీకైనట్టు తేల్చిన అధికారులు. ఏఈ, టిపిబిఓ, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్, ఏఎంవీఐ ప్రశ్న పత్రాలు పెన్ డ్రైవ్ లో స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ప్రవీణ్ పరీక్షకు స్కార్డ్ గా వెళ్ళి కీ ఇచ్చినట్లు గురింపు. వీటితోపాటు మరిన్ని ప్రశ్న పత్రాలు ఇస్తానని నిందితుడు ప్రవీణ్ , రేణుకకు హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. రోజురోజుకు పేపర్ లీక్ వ్యవహారం బయటపడడంతో నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నేడు టిఎస్పిఎస్సి కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత తో నిరసన వ్యక్తం చేశారు.