Politics

రాజమండ్రిలో టీడీపీ మహానాడు

రాజమండ్రిలో టీడీపీ మహానాడు

AP: మే 27, 28 తేదీల్లో రాజమహేంద్రవరంలో రెండు రోజులపాటు TDP మహానాడు నిర్వహిస్తామని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వెల్లడించారు. రాష్ట్రం నలుమూలల నుంచి, ఇతర దేశాల నుంచి భారీ ఎత్తున డెలిగేట్స్ రానున్నారని చెప్పారు. ఈ మహానాడును స్వర్గీయ ఎన్టీఆర్కు అంకితమిస్తామని అన్నారు. ప్రస్తుతం మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? నియంతృత్వంలో ఉన్నామా? తెలియని అగమ్య గోచర స్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు.