Politics

మంత్రి సీదిరిపై సీఎంఓ సీరియస్

మంత్రి సీదిరిపై సీఎంఓ సీరియస్

తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి మంత్రి సీదిరి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర సీఎంఓ సీరియస్ అయింది. నేతలపై ఆలోచించి మాట్లాడాలని హెచ్చరించింది. కేసీఆర్, KTR, హరీశ్రావు, కవితను ప్రాంతీయ ఉగ్రవాదులుగా పేర్కొన్న సీదిరి.. హరీశ్ రావు కల్లు తాగిన కోతిలా మాట్లాడుతున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.