Politics

నేటి నుంచి ఇంటింటికీ బీజేపీ పాలన….

నేటి నుంచి  ఇంటింటికీ  బీజేపీ పాలన….

TS: ప్రధాని మోదీ పాలనపై నేటి నుంచి బీజేపీ ఇంటింటికీ ప్రచారం చేపట్టనుంది. ఈ మేరకు మహాజన్ సంపర్క్ అభియాన్ పేరుతో కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. 119 నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తామని వివరించారు. త్వరలో వెనుకబడిన వర్గాల కోసం బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తామని వెల్లడించారు.