Movies

పవన్ ‘OG’లో అర్జున్ దాస్….

పవన్ ‘OG’లో అర్జున్ దాస్….

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు తన ఫ్యాన్ డైరెక్టర్ సుజీత్ తో ఓ భారీ యాక్షన్ డ్రామా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ పర్టిక్యులర్ ప్రాజెక్ట్ కోసం పవన్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు శరవేగంగా కంప్లీట్ అవుతుంది.

మరి ఈ చిత్రంలో లేటెస్ట్ గా సాలిడ్ ఎడిషన్ కోలీవుడ్ యంగ్ నటుడు అర్జున్ దాస్ కూడా ఉన్నాడని కొన్ని రూమర్స్ రాగా వీటిపై అయితే మేకర్స్ ఇప్పుడు అఫీషియల్ గా సాలిడ్ అనౌన్సమెంట్ ని అయితే ఇచ్చేసారు. ఈ చిత్రంలో ఈ యంగ్ హీరో ఉన్నాడని కన్ఫర్మ్ చేశారు.