Kids

2 గుండెలు, 4 కాళ్లు, చేతులతో వింత శిశువు జననం….

2 గుండెలు, 4 కాళ్లు, చేతులతో వింత శిశువు జననం….

బీహార్‌ రాష్ట్రంలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఛప్రాలో 4 చేతులు, 4 కాళ్లు, 2 గుండెలు, 1 తలతో ఓ వింత శిశువు జన్మించింది. అయితే సిజేరియన్ ద్వారా జన్మించిన ఆడ శిశువు పుట్టిన కొద్దిసేపటికే మరణించింది. ఓ ప్రైవేట్ నర్సింగ్‌ హోమ్‌లో పుట్టిన బిడ్డకు నాలుగు చేతులు, నాలుగు కాళ్లు, రెండు గుండెలు ఉండడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. వైద్య పరిభాషలో ఇలాంటి పిల్లలను కంజాయిన్డ్ ట్విన్స్ అంటారని వైద్యులు చెప్పారు.