Business

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

 

ఇవాళ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 195 పాయింట్ల లాభంతో 63,522 వద్ద ముగియగా, నిఫ్టీ 41 పాయింట్ల లాభంతో 18,858 వద్ద స్థిరపడింది. HDFC బ్యాంక్, టీసీఎస్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, అదానీ పోర్ట్స్ కంపెనీల షేర్లు లాభాలు ఆర్జించగా.. ఐటీసీ, JSW స్టీల్, M&M, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి.