Devotional

వైభవంగా శ్రీవారికి చక్రస్నానం

వైభవంగా శ్రీవారికి చక్రస్నానం

తిరుమలలో శ్రీవారి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నాన మహోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. చక్రతళ్వార్‌కు తిరుమంజనం నిర్వహించారు అర్చకులు. ఇక.. ఇవాళ్టితో నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z