NRI-NRT

కొలంబస్‌లో చంద్రబాబు కోసం ప్రత్యేక పూజలు

కొలంబస్‌లో చంద్రబాబు కోసం ప్రత్యేక పూజలు

ఒహాయో రాష్ట్రం కొలంబస్ నగరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో చంద్రబాబు ఆరోగ్యం కోసం పూజా కార్యక్రమం నిర్వహించారు. ఆయన తిరిగి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని కాంక్షిస్తూ ప్రార్థించారు.

Special pujas for chandrababu health in columbus ohio