NRI-NRT

తానా బోర్డుకు ఏకగ్రీవంగా ఎన్నికైన కానూరు హేమ

తానా బోర్డుకు ఏకగ్రీవంగా ఎన్నికన కానూరు హేమ

చికాగోకు చెందిన ప్రముఖ ప్రవాసాంధ్రుడు, కానూరు హేమ తానా బోర్డుకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డోనర్ కోటాలో ఒక స్థానానికి నిర్వహించిన ఎన్నికల్లో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2023-27 కాలానికి గానూ ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. ఆయన ఎన్నిక పట్ల ప్రవాసులు అభినందనలు తెలిపారు.

Kanuru Hema of Chicago Elected To TANA BOD 2023-27

Kolla Ashok For TANA Secretary 2023

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z