Videos

‘డెవిల్‌’ ట్రైలర్‌

‘డెవిల్‌’ ట్రైలర్‌

నందమూరి కల్యాణ్‌రామ్‌ (Kalyan Ram).. బ్రిటిష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌గా నటించిన చిత్రం ‘డెవిల్‌’ (Devil). సంయుక్త, మాళవిక నాయర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అభిషేక్‌ నామా స్వీయ నిర్మాణంలో తెరకెక్కించారు. పీరియాడికల్‌ స్పై థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా ఈ నెల 29 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ట్రైలర్‌ను (Devil Trailer) తాగాజా విడుదల చేసింది. మీరూ ఓ లుక్కేయండి..

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z