Politics

కేసీఆర్‌ను కోమటిరెడ్డిని పరామర్శించిన నాగార్జున

కేసీఆర్‌ను కోమటిరెడ్డిని పరామర్శించిన నాగార్జున

యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ (KCR)ను సినీ నటుడు నాగార్జున (Nagarjuna) పరామర్శించారు. అనంతరం ఆస్పత్రి వెలుపల ఆయన మాట్లాడారు. కేసీఆర్‌ కోలుకుంటున్నారని చెప్పారు. అలాగే మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డిని కూడా పరామర్శించినట్లు నాగార్జున తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z