Editorials

కనుమ ప్రత్యేకత!

కనుమ ప్రత్యేకత!

తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగ అంటే సంక్రాంతి. మూడు రోజులపాటు జరుపుకునే ఈ పండుగలో భాగంగా చివరి రోజున కనుమ పండుగను జరుపుకుంటారు. కనుమ పండుగను ప్రత్యేకించి పాడి పశువులకు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించి ఎంతో ఘనంగా జరుపుకుంటారు. పశువులు రైతు పండించే పంటలలో చేదోడువాదోడుగా ఉండి, రైతులకు తన వంతు సహాయం చేస్తాయి. అందుకు కృతజ్ఞతగా కనుమ రోజు ఉదయం పశువుల పాకలో కడిగే పశువులను ప్రత్యేకంగా అలంకరించి పూజిస్తారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z