NRI-NRT

జూన్ 26న ఖమ్మంలో తానా క్యాన్సర్ క్యాంప్

జూన్ 26న  ఖమ్మంలో  తానా  క్యాన్సర్ క్యాంప్

ఖమ్మం జిల్లా  కారేపల్లి లో తానా గ్రేస్ క్యాన్సర్  పౌండేషన్ ఆధ్వర్యంలో జూన్ 26వ తేదీన ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరాన్ని  నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలకు బ్రోచర్ను పరిశీలించండి…