NRI-NRT

నాట్స్ సంబరాలకు యాపిల్ మాజీ సీఈఓ

Apple Ex CEO John Schulley Makes Special Apperance At NATS 2019 Telugu Convention In Irving-TNILIVE

ప్రపంచ దిగ్గజ టెక్ సంస్థ యాపిల్ కంపెనీకి 1983-93 మధ్య దశాబ్ద కాలంగా సీఈఓగా వ్యవహరించిన జాన్ షూలీ డల్లాస్‌లో జరుగుతున్న 6వ అమెరికా తెలుగు సంబరాల్లో ముగింపు రోజు అయిన ఆదివారం నాడు సందడి చేశారు. ఆయనకు నాట్స్ చైర్మన్ గుత్తికొండ శ్రీనివాస్ ఘనస్వాగతం పలికి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలను వివరించారు. నాట్స్ కార్యవర్గానికి, సంబరాల నిర్వహణ కార్యవర్గానికి ఆయన అభినందనలు అందజేశారు.