మదనపల్లిలో తానా సేవా కార్యక్రమాలు

మదనపల్లిలో తానా సేవా కార్యక్రమాలు

తానా కార్యవర్గ సభ్యుడు కొణిదెల లోకేష్ నాయుడు స్వస్థలం మదనపల్లి పట్టణంలో తానా చైతన్య స్రవంతి సందర్బంగా సేవా కార్యక్రమాలు రెండు రోజుల పాటు నిర్వహించారు.

Read More